తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం [1971-1990]

Telangana Movement & State Formation 1971-1990

ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులుజై ఆంధ్ర ఉద్యమం & దాని పర్యవసానాలు, 6 సూత్రాల పథకం 1973, మరియు దాని నిబంధనలుఆర్టికల్ 371-D, రాష్ట్రపతి ఆదేశం (ప్రెసిడెన్షియల్ ఆర్డర్), 1975- ఆఫీసర్స్(జయభారత రెడ్డి) కమిటీ రిపోర్టుజి. వో-610(1985), దాని నిబంధనలు మరియు ఉల్లంఘనలు - ప్రతిస్పందన మరియు తెలంగాణ ఉద్యోగుల ప్రాతినిధ్యాలు. 
UNIT 2
నక్సలైట్ ఉద్యమ ఆవిర్భావంవ్యాప్తికారణాలు మార్టీ పర్యవసానాలుజగిత్యాల - సిరిసిల్లఉత్తర తెలంగాణాలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలురైతు కూలీ సంఘాలుగిరిజన భూముల పరాయికరణ మరియు ఆదివాసీల తిరుగుబాటుజల్-జంగిల్ మరియు జమీన్. 
UNIT 3
1980లో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం మరియు తెలంగాణ రాజకీయసామాజిక - ఆర్ధిక మరియు సాంస్కృతిక అల్లికలో వచ్చిన మార్పులు తెలుగు జాతి భావం మరియు తెలంగాణ అస్థిత్వం అణచివేతహైదరాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నూతన ఆర్ధిక వ్యవస్థ విస్తరణఆధిపత్య సంస్కృతి మరియు తెలంగాణ ఆత్మ గౌరవంపై దాని ప్రభావాలుమాండలికంబాషా మరియు సంస్కృతి.
UNIT 4
1990 లో సరళీకరణ మరియు ప్రవేటీకరణ విధానాలు వాటి పర్యవసానాలురాజకీయ అధికారంపరిపాలనవిద్యఉపాధిలో ప్రాంతీయ వ్యత్యాసాలు మరియు ఆసమతుల్యతలువ్యవసాయ సంక్షోభంతెలంగాణాలో చేతి వృత్తుల పతనం మరియు తెలంగాణ సమాజం మరియు ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం. 
UNIT 5
తెలంగాణ అస్థిత్వం  కోసం అన్వేషణమేధావుల చర్చలు మరియు సంవాదాలురాజకీయ మరియు సైద్దాంతిక ప్రయత్నాలుప్రాంతీయ అంతరాలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహంతెలంగాణ పట్ల వివక్ష మరియు అల్ఫాభివృద్ది. 

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top