నిజాం అలీ (1761-1803) - 2వ నిజాం

TSStudies
0
History of Asaf Jahi Dynasty in Telugu
Second Nizam in Asaf Jahi Dynasty in Telugu

Mir Nizam Ali Khan, Asaf Jah II or 2nd Nizam of Hyderabad


ఇతన్ని
రెండవ అసఫ్ జా అని కూడా అంటారు 
ఇతని కాలం నుండే అసఫ్ జాహీ పాలకులు నిజాం లుగా పిలువబడ్డారు 
నిజాం అలీ 1770-72 లో రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు మార్చాడు 
ఇతని కాలంలోనే బ్రిటిష్ వారు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించారు 
    • 1766-ఉత్తర సర్కారులు 
    • 1788-గుంటూరు 
    • 1800-దత్తమండలం 
    • 1802-చిత్తూరు, నెల్లూరు 
  • ఉత్తర కోస్తాలో ప్రఖ్యాత యుద్ధాలలో ఒకటైన 'పద్మనాభ యుద్ధం' ఇతని కాలంలో 1794లో జరిగింది 
  • నిజాం అలీ 1798లో లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైనిక సహకార ఒప్పందం లో  మొట్టమొదటిగా చేరాడు దీనిలో జేమ్స్/కిర్క్ ప్యాట్రిక్ కీలకపాత్ర పోషించాడు జేమ్స్ ప్యాట్రిక్ హైదరాబాద్ లో బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని ఖైరున్నీసా కొరకు నిర్మించాడు  
  • దీని ప్రధాన ఆర్కిటెక్ - శామ్యూల్ 
  • నిజాం అలీ కాలంలో ఫ్రెంచ్  అధికారి రేమండ్ మూసారాముడిగా పిలువబడ్డాడు 
  • ఇతని పేరు మీదగానే మూసారాంబాగ్ ఏర్పడింది 
  • నిజాం అలీ సహాయంతో రేమండ్ గన్ ఫౌండ్రీ ని ఏర్పాటు చేసాడు 
  • రేమండ్ గతంలో టిప్పుసుల్తాన్ మరియు బుస్సీ వద్ద కూడా పనిచేశాడు 
  • నిజాం అలీ సేనాని అయిన మీర్ ఆలం తన పేరుమీదుగానే మీరాలం చెరువు త్రవ్వించాడు 
  • నిజాం అలీ ఆస్థాన చిత్రకారుడు - వెంకటాచలం 
  • నిజాం అలీ పై తిరుగుబాటు చేసిన కుమారుడు అక్బర్ అలీ 
  • నిజాం అలీ క్రింది భవంతులను నిర్మించాడు 
    • మోతి మహల్ 
    • గుల్షన్ మహల్ 
    • రోషన్ మహల్

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top